ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద, షార్ట్ సర్క్యూట్ తో ఓ కాలేజీ బస్సు దగ్ధం అయింది. రేపల్లె ఐ ఆర్ ఇ ఎఫ్ నర్సింగ్ కాలేజీకి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థులు పరీక్షల నిమిత్తం వస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయం లో బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సుకు మంటలు అంటుకోగానే విద్యార్థులు ఒకసారిగా కిందకి దిగేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుసి దర్యాప్తు చేస్తున్నారు .
షార్ట్ సర్క్యూట్ తో కాలేజీ బస్సు దగ్ధం !
by Telugu Lo Computer at November 30, 2024
Labels:
Andhra Pradesh
,
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద
,
రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థులు పరీక్షల నిమిత్తం వస్తుండగా
,
షార్ట్ సర్క్యూట్ తో కాలేజీ బస్సు దగ్ధం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment