ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతానికి చెందిన శివకు ఓ దాడి కేసులో ఏడాది జైలు, రూ.1,000 జరిమానా పడింది. అయితే ఎన్జీవో సాయంతో తొమ్మిది నెలలకే జైలు నుంచి శివ విడుదలయ్యాడు. అయితే శివ జైలు నుంచి బయటకు రాగానే ఏమనుకున్నాడో తెలియదు గానీ ఉన్నట్టుండి బ్రేక్ డ్యాన్స్ చేశాడు. మైకేల్ జాక్సన్ మాదిరిగా స్టెప్పులు వేశాడు. అయితే ఈ డ్యాన్స్‌ను జైలు సిబ్బంది, న్యాయవాది వీక్షించారు. అయితే శివ స్నేహితుడు ఈ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత టాలెంట్ పెట్టుకుని.. చిన్న చిన్న తప్పులు కారణంగా జైలు పాలయ్యాడంటూ కామెంట్ చేస్తున్నారు.
జైలు నుంచి విడుదలై గేట్ ముందే డ్యాన్స్ చేసిన ఖైదీ !
by Telugu Lo Computer at November 28, 2024
Labels:
ఉత్తరప్రదేశ్
,
జైలు నుంచి విడుదలై గేట్ ముందే డ్యాన్స్ చేసిన ఖైదీ
,
మైకేల్ జాక్సన్ మాదిరిగా స్టెప్పులు
,
సోషల్ మీడియాలో వీడియో వైరల్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment