ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడు నడుస్తున్న సమయంలో గుండె పోటుతో మణించాడు. మోహిత్ చౌదరి అనే బాలుడు తన పాఠశాలలో క్రీడా పోటీల కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సిరౌలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాలుడు మొదట్లో తన స్నేహితుడితో కలిసి రెండు రౌండ్లు పరిగెత్తాడు, ఆ తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలాడు. పిల్లాడిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పాఠశాలలో డిసెంబర్ 07న జరగాల్సిన క్రీడా పోటీల కోసం బాలుడు సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం నెలకొంది.
3
Beranda › Posts filed under రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ గుండె పోటుతో బాలుడు మృతి
Showing posts with label రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ గుండె పోటుతో బాలుడు మృతి. Show all posts
Showing posts with label రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ గుండె పోటుతో బాలుడు మృతి. Show all posts
Subscribe to:
Posts (Atom)