అమెరికాలోని ఫ్లోరిడాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న ‘పీక్‌యాక్స్ మోంటెన్’ వంటి స్థావరాలను కేవలం 10 నిమిషాల్లోనే నిర్వీర్యం చేయగలమని స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ వారు నమ్మదగినవారు కాదని, అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడేది లేదని సంకేతాలిచ్చారు. అమెరికాలో వచ్చే వారం జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
‘పీక్‌యాక్స్ మోంటెన్’ వంటి స్థావరాలను కేవలం 10 నిమిషాల్లోనే నిర్వీర్యం చేయగలం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
byTelugu Lo Computer
•
•
2 min read
