అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ లో ఐక్యూ జడ్ 11 లైట్ 5జీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 17,999 ప్రైస్ తో లాంచ్ అయ్యింది.ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కూడా రూ. 500 డిస్కౌంట్ తో రూ. 17,499 బేసిక్ ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 2,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరలో సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ పైన అదనపు బెనిఫిట్ అందుకునే అవకాశం కూడా అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను Amazon Pay ICICI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 524 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను మీరు కేవలం రూ. 14,475 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 6.74 అంగుళాల LCD డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్ (HBM), తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఐకూ ఈ ఫోన్ లో MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ ను అందించింది. ఇది 6nm టెక్నాలజీతో రూపొందించిన ఈ ఆక్టా-కోర్ చిప్ సెట్. అలాగే, ఈ ఫోన్ లో 4GB LPDDR4X ర్యామ్ తో పాటు 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. లభిస్తుంది. ఈ ఫోన్ లో 6GB వరకు వర్చువల్ RAM పొందవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ Sony IMX852 ప్రధాన కెమెరా కలిగిన రియర్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరాలో నైట్ మోడ్, పోర్ట్రెయిట్, పనోరమా, డాక్యుమెంట్, టైమ్‌లాప్స్, స్లో మోషన్, 50MP మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 6,500mAh బ్యాటరీ మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 44W Flash Charge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
3
Beranda
› 500
› Amazon Great Festival Sale
› business
› Discount Offer on iQOO Z11 Lite 5G
› offering a substantial coupon discount of Rs 2
› smart phone
› technology
› అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ : ఐక్యూ జడ్ 11 లైట్ 5జీపై డిస్కౌంట్ ఆఫర్
Subscribe to:
Post Comments (Atom)
