హైదరాబాద్ మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఇప్పటివరకు నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధర రూ.8,500 ఉండగా, దాన్ని ఏకంగా రూ.4,000కు తగ్గించారు. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని, నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కోసం మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఉమ్మడి పాస్ ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నట్లుగా వారు పేర్కొన్నారు. దీంతో మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకునే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.
3
Beranda
› 000
› 500
› has now been reduced to ₹4
› previously cost ₹8
› State Government Reduces Price of Hyderabad Metro-RTC Combined Travel Pass
› telangana
› హైదరాబాద్ మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం
Subscribe to:
Post Comments (Atom)
