తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద రైతులు ధర్నా చేస్తున్నారు. కోదాడ జడ్చర్ల రహదారిపై ట్రాక్టర్ అడ్డంపెట్టి రైతులు నిరసన. క్వింటాకు 3900 రూపాయలు కొనాల్సిన దాన్యం 3600 రూపాయలుకు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నందుకు నిరసనగా ధర్నా చేపట్టారు. రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు రైతులకు నచ్చ చెప్పడంతో ధర్నా ను విరమింపజేశారు.
3
Beranda
› 600 per quintal
› 900 per quintal
› Farmers Block Road Near Miryalaguda; Demand Minimum Support Price
› instead of the required rate of ₹3
› millers purchasing paddy at ₹3
› Nalgonda district
› telangana
› మిర్యాలగూడ వద్ద రైతుల రహదారి దిగ్బంధనం : కనీసం మద్దతు ధర ఇవ్వాలంటూ డిమాండ్
Subscribe to:
Post Comments (Atom)
