ఢిల్లీ నగరంలో విధించిన కఠిన నిబంధనలను (జీఆర్ఏపీ-4) ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇంతకాలం అక్కడి వాహనాలతో పాటు అక్కడి నిర్మాణ సంస్థలు, ఫ్యాక్టరీలు, రెస్టారెంట్‌లు తదితర వాటిపై విధించిన ఆంక్షలు తొలగిపోనున్నాయి. ప్రస్తుతం వాయు నాణ్యత కొంత మెరుగుపడిన నేపథ్యంలో నిబంధనలు ఎత్తి వేస్తున్నామని, పరిస్థితులు పునరావృతం అయితే మళ్లీ విధించక తప్పదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
3
Beranda
› air quality has improved somewhat
› GRAP-4
› national
› reimposed if the situation deteriorates again
› Strict restrictions lifted in Delhi
› ఢిల్లీ నగరంలో విధించిన కఠిన నిబంధనలు ఎత్తివేత !
Subscribe to:
Post Comments (Atom)