నోయిడాలో డిసెంబర్ 11న యాపిల్ స్టోర్ ను ప్రారభిస్తున్నట్లు యాపిల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో కంపెనీకి ఐదవ రిటైల్ అవుట్‌లెట్. కాగా కంపెనీ వచ్చే ఏడాది ముంబైలో రెండవ స్టోర్‌ను ప్రారంభించనుంది. డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా లోపల ఉన్న ఈ స్టోర్ నెమలి ఈకల మాదిరిగా ఉండే థీమ్ పొందింది. ఈ డిజైన్ థీమ్‌ను గతంలో పూణేలోని కోరెగావ్ పార్క్, బెంగళూరులోని హెబ్బాల్‌లోని యాపిల్ స్టోర్ వద్ద ప్రదర్శించారు. కొత్తగా ప్రారంభం కానున్న కొత్త యాపిల్ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్‌తో సహా యాపిల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.
3
Beranda
› Apple to open fifth retail outlet in Noida on December 11
› Located inside the DLF Mall of India
› science
› technology
› the store has a peacock-feather theme.
› నోయిడాలో డిసెంబర్ 11న ఐదవ రిటైల్ అవుట్‌లెట్ ను ప్రారభిస్తున్న యాపిల్ సంస్థ
Subscribe to:
Post Comments (Atom)