తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద 167వ నంబర్ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. లారీ డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మూడు ఫైరింజన్ల సహాయంతో మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఓ పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇథనాల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ : ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం
by Telugu Lo Computer at November 27, 2025
Labels:
Criem
,
Hanwada mandal
,
Lorry hits ethanol tanker
,
Mahabubnagar district
,
National Highway No. 167 at Pilligundu
,
Tanker driver burnt alive
,
telangana
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment