టీటీడీ పరకామణి కేసులో సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మూడ్రోజుల క్రితమే సీఐడీ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం కోసం మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించి విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చేరుకుని విచారణకు అటెండ్ అయ్యారు. పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది? బ్యాంకు లావాదేవీలు వంటి వాటిపై విచారణ సాగనుంది. డిసెంబర్ 2న సీఐడీ అధికారుల కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. దీంతో పరాకమణి చోరీ కేసు క్లైమాక్స్‌కు చేరుకునట్లే కన్పిస్తోంది.
పరకామణి కేసులో సీఐడీ విచారణకు హాజరైన వైవీ సుబ్బారెడ్డి
by Telugu Lo Computer at November 28, 2025
Labels:
Andhra Pradesh
,
The CID has issued notices asking him to come for the inquiry again for more information
,
YV Subbareddy attends CID inquiry in Parakamani case
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment