ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తల్లీకూతురు మృతి : కాపాడేందుకు వెళ్లిన యువకుడికి తీవ్ర గాయాలు

Thursday, September 24, 2026

Anakapalli district Andhra Pradesh Mother and Daughter Die of Accidental Electrocution Nathavaram Youth Injured While Attempting Rescue

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నాతవరంలో తల్లీకూతురు  ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.  వీరిని కాపాడేందుకు వెళ్లిన నాగరాజు అనే యువకుడికి గాయాలు కాగా తీవ్ర గాయాలతో తల్లీకూతురు మృతి చెందారు . ఈ ఘటనపై శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఎంపీ చింతకాయల విజయ్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు . తీవ్రంగా గాయపడ్డ నాగరాజుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తలరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ