మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా 'జెన్ జీ' నిరసన బాట పట్టాలి : యువతకు రాహుల్ గాంధీ పిలుపు

Tuesday, September 29, 2026

'stay at home' and impose restrictions which are a sign of patriarchal ideology national Rahul Gandhi's call youth should be 'Jen Ji' protest against harassment and rape of women

t f B! P L

మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసన తెలపాలని, మహిళల రక్షణ కోసం పోరాడాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు స్పందిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. నేరం చేసిన వారిని కాపాడి, బాధితులనే నిందించే సంస్కృతిని, వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. మహిళలు బయటకు రావడానికి భయపడుతుంటే 'ఇళ్లలోనే ఉండండి' అని పరిమితులు విధించడం పితృస్వామ్య భావజాలానికి సంకేతమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత మహిళా రక్షణ కోసం రోడ్లపైకి వస్తున్నారని, ముఖ్యంగా 'జెన్ జీ' యువతులు మరింత పెద్ద సంఖ్యలో శాంతియుత నిరసనల్లో పాల్గొనాలని ఆయన కోరారు.


Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ