యువకుడిని చంపి, అనంతరం మర్మాంగాలను కత్తిరించిన వైనం

Wednesday, September 30, 2026

Andhra Pradesh Kasu Brahmananda Reddy Complex in Narasaraopet town Palnadu district Young man killed and genitals severed

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావు పేట పట్టణంలోని కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌లో  ఓ యువకుడిని చంపేసి అనంతరం మర్మాంగాలను కత్తిరించిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దచెరువుకు చెందిన రాజేష్ (35) అనే యువకుడు తాపీమేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాజేష్ మద్యం తాగే అలవాటు ఉంది. మద్యం సేవించి బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌లో నిద్రకు ఉపక్రమించాడు. గుర్తు తెలియని వ్యక్తి తలపై రాయితో మోదీ చంపి,  అనంతరం అతడి మర్మాంగాలను కత్తిరించి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ