త్వరలో రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ ?

Sunday, September 27, 2026

automobile business It will be powered by a turbo-petrol engine for the first time Renault Triber Launch Soon? technology

t f B! P L

రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ కావడానికి సిద్ధమైంది. కంపెనీ కొత్త కారు ధరలను త్వరలోనే వెల్లడించనుంది. ఇది తొలిసారి టర్బో పెట్రోల్ ఇంజన్‌ ద్వారా పవర్ డెలివరీ చేయనుంది. రెనాల్ట్ ట్రైబర్‌ 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా 99 bhp పవర్, 160 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ పొందవచ్చు. ఇదే ఇంజన్‌ను కైగర్, డస్టర్ బేస్ వేరియంట్లలో అందిస్తున్నారు. కాబట్టి పనితీరు బాగుంటుందని తెలుస్తోంది. ట్రైబర్ టర్బో కారు ఫీచర్స్ పరంగా, పరిమాణం పరంగా ఎలాంటి మార్పులు పొందలేదని సమాచారం. మంచి డిజైన్ కలిగిన ట్రైబర్ ధర కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 


Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ