వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు : ఐదు చర్మాలు, 23 పులి గోర్ల స్వాధీనం

Sunday, September 27, 2026

Andhra Pradesh Five Skins and 23 Tiger Claws Seized Proddatur area of ​​Kadapa district special forest team from Mydukur conducted raids Wildlife Skin Smuggling Gang Busted

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టును అటవీశాఖ అధికారులు రట్టు చేశారు. మైదుకూరులోని ఫారెస్ట్ స్పెషల్ టీమ్ దాడులు నిర్వహించి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరొక నిందితుడు పరారయ్యాడు. ​అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడుల్లో నిందితుల వద్ద నుంచి మొత్తం ఐదు చర్మాలు, 23 పులి గోర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్వాధీనం చేసుకున్న వాటిని పరిశీలించగా అందులో ఒక దుప్పి చర్మం ఒరిజినల్ కాగా, మిగిలిన పులి చర్మాలు డూప్లికేట్ అని అధికారులు గుర్తించారు. ​ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి కడప పట్టణంతో బలమైన లింకులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ​ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి టి. రాజశేఖర్ బాబు, ప్రొద్దుటూరు సబ్ డీఎఫ్ఓ సంకేత్ సునీల్ గరుడ్, ఎఫ్ఆర్ఓ హేమాంజలి మరియు నయంఅలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ