ఆసియా క్రీడలు : లాంగ్ జంప్‌లో ఆన్సీ సోజన్ కు రజతం
Sunday, September 27, 2026
Asian Games Chinese athlete Huang Yingying secured the gold national Shaili Singh finished fourth Silver for Ancy Sojan in Long Jump sports
ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్ ఫైనల్ పోటీల్లో భారత అథ్లెట్ ఆన్సీ సోజన్ 6.53 మీటర్ల దూరం దూకి రెండో స్థానం సాధించి రజత పతకం గెలుచుకుంది. చైనా అథ్లెట్ హువాంగ్ యింగ్యింగ్ 6.55 మీటర్లు దూకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా, ఇదే పోటీలో పాల్గొన్న మరో భారత అథ్లెట్ శైలీ సింగ్ 6.42 మీటర్ల ప్రదర్శనతో 4వ స్థానంలో నిలిచింది.
No comments:
Post a Comment