ホーム
/
Vithya Ramraj
/
ఆసియా క్రీడలు : మహిళల 400 మీటర్ల రిలేలో భారత్‌కు స్వర్ణం
Tuesday, September 29, 2026
Asian Games India Wins Gold in Women's 400m Relay Kiran Machettira Poovamma national Prachi Vithya Ramraj
జపాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో మహిళల 400 మీటర్ల రిలేలో భారత్‌కు స్వర్ణం వచ్చింది. మంగళవారం జరిగిన మహిళల 4 x 400 మీటర్ల రిలే రేసులో భారత ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. జట్టులోని నలుగురు రన్నర్లు కిరణ్, మచెట్టిర పూవమ్మ, ప్రాచీ, విద్యా రామ్‌రాజ్ భారత్ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చారు.
No comments:
Post a Comment