ఎదురుగా బైకులు ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం

Wednesday, September 30, 2026

crime Ranga Reddy District Sankepalliguda village gate in Shabad Mandal telangana Two Killed in Head-on Motorcycle Collision

t f B! P L

తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామ గేట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో అస్సాంకు చెందిన బినయ్ సింగ్ తన ద్విచక్ర వాహనంపై షాబాద్ మండలం మల్లారెడ్డిగూడ గ్రామం నుంచి తప్పు మార్గంలో వస్తుండగా, సంకేపల్లిగూడ గ్రామ గేట్ వద్ద ఎదురుగా వస్తున్న పల్లె రాజమల్లయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. పల్లె రాజమల్లయ్య షాబాద్ నుంచి తన స్వగ్రామమైన చన్వెల్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బినయ్ సింగ్ తలకు తీవ్ర రక్తగాయం కావడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పల్లె రాజమల్లయ్యను కుటుంబ సభ్యులు, స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పల్లె రాజమల్లయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ