ఆసియా క్రీడలు 2026 : వర్షం కారణంగా సెమీస్‌కు భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు
Monday, September 28, 2026
Asian Games 2026 India and Pakistan Cricket Teams Advance to Semis Due to Rain quarter-final match against Afghanistan sports
ఆసియా క్రీడలు 2026లో భారత జట్టు సెమీస్‌కు చేరుకుంది. నేడు ఆఫ్ఘనిస్థాన్‌తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ కూడా వేసే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. అక్టోబర్ 1న జరిగే సెమీఫైనల్‌లో శ్రీలంక లేదా నేపాల్‌తో భారత్ తలపడనుంది. కాగా ఈ ఉదయం జరగాల్సిన పాకిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. మెరుగైన టీ20 ర్యాంకింగ్స్ కలిగిన పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది.
No comments:
Post a Comment