అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు

Monday, September 28, 2026

changes have also been made to the regulations governing the registration of births and deaths Domestic LPG national New regulations coming into effect from October 1 RBI has introduced new guidelines

t f B! P L

దేశవ్యాప్తంగా గృహ వినియోగ డోమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులు ఇకపై ప్రభుత్వం అందించే సబ్సిడీని పొందాలంటే బయోమెట్రిక్ ధ్రువీకరణను పూర్తి చేయడం తప్పనిసరి చేశారు. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను మరింత పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇకపై ఒకే రోజు, ఒకే మొత్తంలో చేసే డిపాజిట్లకు సంబంధించి సంబంధిత బ్యాంకుకు చెందిన అన్ని బ్రాంచుల్లోనూ ఒకే రకమైన వడ్డీ రేటు వర్తించనుంది. డిపాజిట్‌దార్లకు స్పష్టతనివ్వడానికి ఈ నిబంధన ఉపయోగపడనుంది. మరోవైపు జనన, మరణాల నమోదు ప్రక్రియ నిబంధనల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్ణీత గడువు దాటిన తర్వాత రిజిస్టర్ చేసుకునే సందర్భాల్లో నిబంధనలను కఠినతరం చేశారు. ఒకవేళ జనన లేదా మరణ వివర నమోదు రెండేళ్లకు మించి ఆలస్యమైతే, నమోదు ప్రక్రియ కోసం ఇకపై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు పొందడం తప్పనిసరి కానుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ