'ధర్మన్'లో హీరో రామ్ : రజనీ-రామ్‌తో కలిసున్న ఫొటో పోస్ట్ చేసిన రాశీఖన్నా

Tuesday, September 29, 2026

cinema Hero Ram in 'Dharman' photo she shared regarding this is now going viral Raashii Khanna shares a photo with Rajini and Ram tamilnadu

t f B! P L

మరో రెండు వారాల్లో 'జైలర్ 2'తో థియేటర్లలోకి రాబోతున్న రజనీకాంత్ ప్రస్తుతం 'ధర్మన్' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మైసూరులో జరుగుతోంది. అయితే ఇప్పటివరకు రూమర్స్‌గానే ఉన్న ఓ విషయాన్ని ఇందులో నటిస్తున్న రాశీఖన్నా బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'ధర్మన్' షూటింగ్ మైసూరులో జరుగుతుండటంతో అక్కడి దోశ, షూటింగ్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసిన రాశీఖన్నా, తెలుగు హీరో రామ్ ఈ మూవీలో నటిస్తున్నాడనే సంగతి రివీల్ చేసింది. గతంలో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు రాశీ, రజనీ-రామ్‌తో కలిసున్న ఫొటో పోస్ట్ చేయడంతో ఇది నిజమేనని క్లారిటీ వచ్చింది. ఇందులో రజనీకాంత్ కూతురిగా రాశీఖన్నా నటిస్తుండగా.. ఈమెకు ప్రియుడిగా నెగిటివ్ టచ్ ఉన్న విలనీ తరహా పాత్రలో రామ్ కనిపించబోతున్నాడట. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' తీసిన అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో దీన్ని రెడీ చేస్తున్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ