ఇరాన్ లో బస్సు బోల్తా పడి 11 మంది దుర్మరణం : 24 మందికి తీవ్ర గాయాలు

Sunday, September 27, 2026

24 Seriously Injured Bus Overturns in Iran: 11 Dead driver as the primary causes of the crash international overturned on the Saveh-Hamedan freeway in Iran's central Markazi province

t f B! P L

ఇరాన్‌లోని సెంట్రల్ మార్కాజీ ప్రొవిన్స్‌లో సావే-హమేదాన్ ఫ్రీవేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ తీవ్రమైన అలసట, నిద్రమత్తే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు ప్రొవిన్షియల్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాన్​లో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 17 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నాణ్యత లేని వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, సరిపడా అత్యవసర సేవలు అందుబాటులో లేకపోవడమే ఈ భారీ మరణాలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ