కారు మంటలు చెలరేగి ఒకరు మృతి

Tuesday, September 29, 2026

Andhra Pradesh crime One Dead After Car Catches Fire Police post-mortem examination and are conducting an investigation Sangadigunta area of ​​Guntur

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, సంగడిగుంట పొన్నూరు రోడ్డు విద్యుత్ భవనం ఎదురు సాయిబాబా గుడి వెనక రోడ్ లో  కారు పేలి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు కారులో ఇరువురు ఉన్నట్లు కారు మంటలు అంటుకోగానే ఒకరు బయటపడగా, మరొకరు సజీవదహనం అయ్యారు. వెనక సీట్లో వ్యక్తి బయటికి రాలేక  అగ్నికి ఆహుత అయ్యారని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ