మధ్యాహ్న భోజనం సాంబారులో పడిన బల్లి : ఫుడ్ పాయిజన్‌ కావడంతో అస్వస్థతకు గురైన 19 మంది విద్యార్థినులు

Sunday, September 27, 2026

19 Female Students Fall Ill Due to Food Poisoning Andhra Pradesh Kakinada district Lizard Falls into Sambar at Junior College Tuni town

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలోని మహిళా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనంలో  వడ్డించిన సాంబారులో బల్లి పడటంతో, ఆ ఆహారాన్ని తిన్న విద్యార్థినులకు కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. ఫుడ్ పాయిజన్‌ కావడంతో అప్రమత్తమైన కళాశాల సిబ్బంది వెంటనే స్పందించి, అస్వస్థతకు గురైన మొత్తం 19 మంది విద్యార్థినులను చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తుండగా, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ