వాట్సాప్‌లో 'జాప్స్' పేరుతో కొత్త ఫీచర్ రానున్నట్లు సమాచారం. దీని ద్వారా ఫొటోలు, చిన్న వీడియోలు వేగంగా పంపుకోవచ్చు. అవతలి వారు ఒక్కసారి చూడగానే అవి మాయమవుతాయి. ప్రత్యేక కెమెరా ఇంటర్ఫేస్ ఉండే ఈ ఫీచర్ లో గ్యాలరీ ఫొటోలు పంపే వీలుండదు. పంపిన వారికి మాత్రమే చాట్ హిస్టరీలో కనిపిస్తాయి. ఈ ఫీచర్ పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
3
Beranda
› A new feature called 'Zaps' coming to WhatsApp?
› allow users to quickly send photos and short videos
› disappear as soon as the recipient views them
› technology
› వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ 'జాప్స్' ?
Subscribe to:
Post Comments (Atom)
