సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఇవాళ కన్నుమూశారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న విజయరామరాజు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గట్టి పట్టున్న నేతగా పేరు తెచ్చుకున్న శత్రుచర్ల మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
3
Beranda
› Andhra Pradesh
› currently associated with the TDP
› Former Minister Shatrucharla Vijayarama Raju passes away
› telangana
› మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Subscribe to:
Post Comments (Atom)
