ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెద్ద కాకాని సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైయ్యారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి అతివేగంతో వెళ్లి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు స్పాట్లోనే మృతి చెందారు. యువకులు బైక్ రేసింగ్‌లో పాల్గొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాద కారణాలపై విచారణ చేపట్టారు.
3
Beranda
› crime
› Guntur district of Andhra Pradesh
› out of control while traveling at high speed and struck the road divider with great force
› Two youths killed in a horrific road accident near Pedakakani
› పెదకాకాని సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
Subscribe to:
Post Comments (Atom)
