అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి మరో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. జగిత్యాల జిల్లాకు చెందిన 22 ఏళ్ల రిషిరెడ్డి అమెరికాలోని ఒహాయోలో శనివారం అనుమానాస్పదంగా మరణించినట్లు తెలుస్తోంది. రామన్నపేట గ్రామానికి చెందిన రిషి రెడ్డి ఒహియోలో బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో హాస్టల్ గదిలో అతను విగతజీవిగా కనిపించగా, ఈ విషయాన్ని అతని స్నేహితులు పోలీసులకు, తెలంగాణలోని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రిషి రెడ్డి మరణంపై ఒహియో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
3
Beranda
› native of Jagtial district
› Ramannapeta village
› Student from Telangana dies under suspicious circumstances in the US
› was pursuing a B.Tech degree in Ohio
› అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి..
Subscribe to:
Post Comments (Atom)
