పోలాండ్‌లోని చారిత్రక క్రాకో నగరంలో అత్యంత రద్దీగా ఉండే మెయిన్ మార్కెట్ స్క్వేర్ వద్దకు కారులో వచ్చిన ఓ సాయుధ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ భయానక దాడిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలందిస్తున్నారు. ఈ దాడికి గల కారణాలు, నిందితుడి నేపథ్యంపై భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.
3
Beranda
› 15 injured
› Alerted to the incident
› and took the suspect into custody
› Indiscriminate Shooting in Polish Market Square
› international
› police arrived at the scene
› returned fire
› Six dead
› పోలాండ్ మార్కెట్ చౌక్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు : ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు
Subscribe to:
Post Comments (Atom)
