} వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ : వైట్‌హౌస్‌లో విందుకు టెక్ దిగ్గజాలకు ఆహ్వానం-LATEST NEWS AP TO TG

వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ : వైట్‌హౌస్‌లో విందుకు టెక్ దిగ్గజాలకు ఆహ్వానం

Saturday, September 19, 2026

Chinese President Xi Jinping to Visit the US Next Week elon musk Jeff Bezos Jensen Huang Michael Dell Sam Altman Sundar Pichai Tech Giants Invited to White House Dinner technology Tim Cook

t f B! P L

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నారు.  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ట్రంప్ పత్యేక విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజాలకు ఆహ్వానం అందింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌కు విందు ఇవ్వనున్నారు. ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్ ఉన్నారు. ఆర్థిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ విందుకు హాజరయ్యే అవకాశం ఉంది. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరిగే చర్చల్లో కృత్రిమ మేధస్సు కీలక అంశంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వాణిజ్యం, చైనా నుంచి ప్రపంచ మార్కెట్‌కు సరఫరా అవుతున్న రేర్ ఎర్త్ ఖనిజాలు కూడా చర్చకు రానున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ