ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. తాత్కాలిక సీఈఓగా కొలెట్ క్రెస్ నియమితులయ్యారు. హువాంగ్ కు ఆలిస్ హువాంగ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. తనకు వేరే మహిళతో ఎఫైర్ ఉన్నట్లు జెన్సన్ ఇటీవల ప్రకటించారు. మరోవైపు, ఎన్విడియా చిప్స్‌ను చైనాకు చేరవేసేందుకు ఆలిస్ సహకరించిందనే ఆరోపణలపై అమెరికా, సింగపూర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జెన్సన్‌తో ఉన్న సంబంధాన్ని అడ్డుపెట్టుకుని ఆలిస్ చైనా తరుపున పనిచేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.
3
Beranda › Posts filed under Colette Kress Appointed Interim CEO
Showing posts with label Colette Kress Appointed Interim CEO. Show all posts
Showing posts with label Colette Kress Appointed Interim CEO. Show all posts
Subscribe to:
Posts (Atom)
