Posts

Showing posts with the label Sky Turns Red in Australia

ఆస్ట్రేలియాలో ఎరుపు రంగులోకి మారిన ఆకాశం : వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Image
ప శ్చిమ ఆస్ట్రేలియాలోని షార్క్ బే, డెన్హామ్ వంటి ప్రాంతాలలో  పగటిపూట ఆకాశం అకస్మాత్తుగా గాఢమైన ఎరుపు రంగులోకి మారింది. ఎర్రటి ధూళి దుప్పటిలా వీధులను, ఇళ్లను, చివరికి సముద్ర తీరాన్ని కూడా కప్పేసింది. ఈ వింత భయానక దృశ్యానికి నారెల్ అనే ఉష్ణమండల తుఫాను కారణం. ఏబీసీ న్యూస్ ప్రకారం, బలమైన గాలులు ఎడారి ప్రాంతం నుండి ఇనుము అధికంగా ఉన్న ఎర్రటి మట్టిని గాలిలోకి తీసుకువచ్చాయి. ఈ ధూళి ఆకాశంలోకి వ్యాపించడంతో, దాని గుండా సూర్యకాంతి చెల్లాచెదురుగా ప్రసరించి, ఆకాశం రక్తవర్ణంలో కనిపించేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. మార్చి 27న, నరెల్లే తుఫాను పశ్చిమ ఆస్ట్రేలియా వాయువ్య తీరాన్ని తాకింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు నమోదయ్యాయి. బలమైన గాలుల కారణంగా విజిబిలిటీ దాదాపు సున్నాకు పడిపోవడంతో, ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. స్థానికులు ఆ దృశ్యాన్ని 'నమ్మశక్యంకాని విధంగా భయానకంగా', 'ప్రళయంలా' ఉందని వర్ణించారు. అంతా దుమ్ముతో కప్పబడి ఉండటంతో బయట వాతావరణం 'అత్యంత భయానకంగా' ఉందని షార్క్ బే కారవాన్ పార్క్ సోషల్ మీడియాలో తెలిపింది. తు...