మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విమర్శలు కురిపించారు. విజయ సాయి రెడ్డి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు ఉన్న ఆస్తులు, దోచుకున్న సొమ్మును ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అది పీఆర్ఫీ కాదని ఏఏపీ అని అన్నారు. అంటే అపరివర్తన అవినీతి పార్టీ అని ఎద్దేవా చేశారు. ముందు విజయసాయిరెడ్డిలో పరివర్తన రావాలంటూ మండిపడ్డారు. రాజకీయాలు వదిలేస్తానని చెప్పి మళ్లీ దాచుకున్న డబ్బు రక్షణ కోసమే విజయసాయి రెడ్డి పార్టీ పెట్టారని విమర్శించారు. ఇదిలావుంటే మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బుధవారం నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాల ప్రత్యేక ముహూర్తాన ఆయన తన నూతన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీకి 'పరివర్తన రాజనీతి పార్టీ' (PRP) అని నామకరణం చేశారు.
3
Beranda › Posts filed under Vijayasai Reddy must surrender his assetsacquired from Srikakulam to Hyderabad and all the money he has looted to the government
Showing posts with label Vijayasai Reddy must surrender his assetsacquired from Srikakulam to Hyderabad and all the money he has looted to the government. Show all posts
Showing posts with label Vijayasai Reddy must surrender his assetsacquired from Srikakulam to Hyderabad and all the money he has looted to the government. Show all posts
Subscribe to:
Posts (Atom)
