Posts

Showing posts with the label Family members stated that her final rites will be performed this evening in Bengaluru

నటుడు ప్రకాశ్ రాజ్ కు మాతృ వియోగం

Image
న టుడు ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత (86) తుదిశ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా వయోభార సమస్యలతో బాధపడుతోన్న ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. ప్రకాశ్‌ రాజ్‌ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడకు చెందిన ప్రకాశ్‌ రాజ్‌ తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. విలక్షణమైన పాత్రలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.