వోక్స్వ్యాగన్ ఇండియా తన పాపులర్ సెడాన్ విర్టస్ను సరికొత్త డిజైన్తో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. 2022 జూన్లో విడుదలైన ఈ కారు, జర్మన్ ఇంజనీరింగ్, అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం, ప్రీమి యం డిజైన్, భద్రతతో వినియోగదారుల ఆదరణ పొం దింది. త్రిభుజాకార ప్రేరణతో రూపొందించిన ఈ కొత్త రూపు, కారుకు ఆధునికతను అందిస్తుంది. వోక్స్వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ మాట్లాడుతూ, విర్టస్ తన సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచిం ది. ఈ కొత్త ఫేస్లిఫ్ట్ ద్వారా వాహనానికి ఉన్న ప్రత్యేక లక్షణాలను కాపాడుతూనే, సరికొత్త సమకాలీన రూ పాన్ని వినియోగదారులకు అందిస్తున్నామని అన్నారు.
3
Beranda › Posts filed under Brand Director of Volkswagen India
Showing posts with label Brand Director of Volkswagen India. Show all posts
Showing posts with label Brand Director of Volkswagen India. Show all posts
Subscribe to:
Posts (Atom)
