తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి బజార్ హత్నూర్ కు వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా మోడల్ స్కూల్ వద్ద బోల్తా పడటంతో అటుగా వెళ్తు గమనించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే తన వ్యక్తిగత సహాయకులు, మరియు బీఆర్ఎస్ నాయకుల సహాయంతో ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఆటోను లేపి పక్కకు జరిపి అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేసి ఉదారతను చాటుకున్నారు.
3
Beranda
› Adilabad district
› auto-rickshaw traveling from Ichoda to Bazarhatnoor overturned near a model school
› Boath MLA Anil Jadhav Demonstrates Generosity
› safely rescued the driver and passengers
› telangana
› ఉదారతను చాటుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Subscribe to:
Post Comments (Atom)
