కెప్టెన్ స్మిత్ మచ్చర్ తో పాటు ఇతర సిబ్బందిని అరుదైన గౌరవంతో సత్కరించిన యూఏఈ

ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్ అత్యవసర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తో పాటు ఇతర సిబ్బందిని యూఏఈ ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ డోర్ తెరిచి తోటి సిబ్బందికి, ప్రయాణికులకు సంకేతం అందించారు. ఈ సాహసోపేత చర్యను గుర్తించిన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. ఈ ఘటనలో పాల్గొన్న సిబ్బందికి 'ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ 2' పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Post a Comment

Previous Post Next Post
3