అమెజాన్, ఫ్లిప్‌కార్టుల్లో వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ పై తగ్గింపు ప్రకటించాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.4000 తగ్గింది. ఈ హ్యాండ్సెట్ రూ.29999 ధరకు అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందనే వివరాలు వెల్లడికాలేదు. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. మరియు ఈ ప్యానల్ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. మరియు మెరుగైన పరితీరును కనబరుస్తుంది. ఆండ్రాయిడ్ 13.1 ఆధారిత ఆక్సిజన్OS 13పైన పనిచేస్తుంది. మరియు 80W సూపర్‌వోక్ ఫాస్ట్ ఛార్జర్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ సోనీ IMX355 కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలను అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి.8 GB ర్యామ్ + 128 GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ పై లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ !
by Telugu Lo Computer at December 29, 2023
Labels:
128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్
,
8GB ర్యామ్
,
amazon
,
flipkart
,
science
,
technology
,
వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ పై లిమిటెడ్ పిరియడ్ ఆఫర్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment