దేశీయ మార్కెట్లో రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ను జనవరి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ తో షియోమి అధికారిక వెబ్సైట్ నుండి టీజింగ్ ను కూడా ప్రారంభించింది. కంపెనీ అందించింది టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ 200MP మెగా OIS కెమేరాతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫోన్ అందమైన లెథర్ డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను వెనుక డ్యూయల్ ఫ్లాష్ తో జతగా భారీ ట్రిపుల్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. ఇందులో ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన 200MP మెగా కెమేరా ఉన్నట్లు ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ నుండి మరొక ఫోన్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
జనవరి 4న రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ విడుదల
Thursday, December 14, 2023
200MP మెగా OIS కెమేరా science smart phone technoloy Xiaomi జనవరి 4న రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ విడుదల
No comments:
Post a Comment