పదివేల సంవత్సరాలపాటు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని నిర్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ 'అమెజాన్' వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు కేటాయించారు. కంప్యూటర్ సైంటిస్టు, ఇన్వెంటర్ డానీ హిల్స్ ఆలోచనలోంచి పుట్టిన ఈ ప్రాజెక్ట్ 'ద క్లాక్ ఆఫ్ ద లాంగ్ నౌ'. ఏడాదికి ఒకమారు 'టిక్' అంటూ శబ్ధం చేస్తుంది. ఈ 'యాంత్రిక గడియారాన్ని' లాంగ్ న్యూఫౌండేషన్ అనే సంస్థ టెక్సాస్ కొండలపై ఏర్పాటుచేయనున్నది.
10 వేల ఏళ్లు నడిచే 500 అడుగుల భారీ గడియారం ?
by Telugu Lo Computer at December 18, 2023
Labels:
10 వేల ఏళ్లు నడిచేల 500 అడుగుల భారీ గడియారం ?
,
amazon
,
science
,
technology
,
జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు కేటాయింపు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment