దేశీయ మార్కెట్ లో లావా స్ట్రోమ్ 5జి ఫోన్ విడుదల అయ్యింది.  ఈ ఫోన్ లేటెస్ట్ బడ్జెట్ 5జి ప్రోసెసర్, బిగ్ ర్యామ్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లతో విడుదల చెయ్యబడింది. 8GB ర్యామ్,128GB స్టోరేజ్ తో 14,999 ధరతో లాంచ్ చేసింది. అమెజాన్ లో ఈ ఫోన్ ను రూ. 13,499 రూపాయల స్పెషల్ ప్రైస్ తో లిస్ట్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ అన్ని ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ. 11,999 రూపాయల ధరకే అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది.ఈ ఫోన్ కొత్త కెమెరా మోడ్యూల్ డిజైన్ తో వచ్చింది. 6.78 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది . ఈ ఫోన్ ను 16MP పంచ్ హోల్ కెమేరాని కలిగి వుంది. ఈ లావా ఫోన్ ను మీడియాటెక్ Dimesnity 6080 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 8GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ ఫీచర్ ఉన్నాయి. ఈ ఫోన్ భారీ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. వెనుక 50MP + 8MP డ్యూయల్ కెమేరాని LED ఫ్లాష్ లైట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ గేల్ గ్రీన్ మరియు థండర్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ టైప్ C పోర్ట్ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ