వాట్సప్ 'పిన్' ఫీచర్‌ను తెచ్చింది. ఈ ఫీచర్ కేవలం ఆయా గ్రూపుల అడ్మిన‍్లు ఉపయోగించాల్సి ఉంటుంది. టెక్ట్స్ మాత్రమే కాకుండా వీడియోలు, పోల్స్, ఫోటోలు ఇలా వాట్సప్‌కు వచ్చే మెసేజ్‌లను పిన్ చేసే సౌకర్యం ఉంటుంది. ఇలా పిన్ చేసిన మెసేజ్‌లు ఏడు రోజుల పాటు డిఫాల్ట్‌గా ఉంటాయి. అవసరం అనుకుంటే 24 గంటలు, 30 రోజులు ఉండేలా సెట్ చేసుకోవచ్చు. టైం అయిపోయిన తర్వాత పిన్ చేసిన మెసేజ్ అన్ పిన్ అవుతుంది. గ్రూప్ సభ్యులకు మెసేజ్‌లు పిన్ చేసి పంపడం అడ్మిన్ల చేతిలోనే ఉంటుంది.
వాట్సప్ లో 'పిన్' ఫీచర్ !
Thursday, December 14, 2023
30 రోజులు ఉండేలా సెట్ scince technology WhatsApp అవసరం అనుకుంటే 24 గంటలు టెక్ట్స్ పోల్స్ ఫోటోలు వాట్సప్ లో 'పిన్' ఫీచర్ వీడియోలు
No comments:
Post a Comment