ఐటెల్‌ ఏ05ఎస్‌ పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మొదట 4జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్‌లో తీసుకురాగా ఇప్పుడు 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో మరో వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 720 x 1,612 పిక్సెల్‌, 60Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తే ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ UniSoC SC9863A ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఎస్‌కార్డు ద్వారా ఇంటర్నల్‌ మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఐటెల్‌ ఏ05ఎస్‌ స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇకపోతే ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 4,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌కి వెనకాల అందించారు. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను అందించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ