వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో రియల్ మీ సీ 67 5జీ విడుదల !

Thursday, December 14, 2023

33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ 5000mAh బిగ్ బ్యాటరీ realme smart phone వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో రియల్ మీ సీ 67 5జీ విడుదల

t f B! P L


దేశీయ మార్కెట్లోకి రియల్ మీ సి సిరీస్ నుంచి రియల్ మీ సీ67 5జీ విడుదల చేసింది. ఈ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో  'Mini Capsule' ఫ్యూచర్ ను జత చేసింది మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కూడా ఈ ఫోన్ కలిగి వుంది.  ఫోన్ ను రూ. 13,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ప్రారంభ వేరియంట్ 4 GB RAM, 128 GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ. 14,999. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి ఫస్ట్ సేల్ మొదలవుతుంది.  ICICI,HDFC మరియు SBI కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,500 వరకూ డిస్కౌంట్ అందుకునే అవకాశం రియల్ మి అందించింది. మీడియాటెక్ ప్రోసెసర్ Dimensity 6100+తో తీసుకు వచ్చింది. ఇది Android 13 OS పైన realme UI 4.0 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ Sunny Oasis మరియు Dark Purple అనే రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. IP54 Water Resistance సపోర్ట్ తో ఈ ఫోన్ ను అందించింది. అంటే, ఈ ఫోన్ దుమ్ము మరియు నీటి తుంపర్లు మరియు జల్లుల నుండి రక్షణ కలిగి వుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ