About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label marries a Korean woman. Show all posts
Showing posts with label marries a Korean woman. Show all posts

కొరియన్‌ అమ్మాయిన్ని పెళ్లి చేసుకున్న మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా సిద్దార్థ్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్‌ రెండో కుమారుడు సిద్దార్థ్‌ గల్లా ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన దక్షిణ కొరియాకు చెందిన యువతి హైన్‌ కిమ్‌ను ఆయన వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం చేసుకోగా.. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను మహేశ్‌బాబు సోదరి మంజుల ఘట్టమనేని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సిద్దార్థ్‌ గల్లా, హైన్‌ కిమ్‌ వివాహ వేడుక విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులతో పాటు వధువు తరఫు బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించినట్లు సమాచారం.

Read More...