దేశీయ మార్కెట్లోకి జనవరి 25న విడుదల కంపెనీ తెలిపింది. ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా లాంచ్ ప్రకటించింది. ఈ ఫోన్ నిర్దిష్ట స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించనుంది. MediaTek Helio G85 SoC ద్వారా పనిచేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ భారతీయ వేరియంట్ కూడా ఇంటిగ్రేటెడ్ Mali G52 GPUతోపాటు 4GB RAMని కలిగి ఉంది. ఈ ఫోన్ నెలలోపు భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కెన్యా, ఇండోనేషియాలో ఇప్పటికే వేరియంట్లు లాంచ్ అయ్యాయి. మొదటగా My Smart Price ద్వారా గుర్తించారు. Infinix Note 12i ఇండియన్ వేరియంట్ ధరను ఇంకా నిర్ధారించలేదు. ఇన్ఫినిక్స్ 4GB RAMతో రానుందని ప్రకటించింది. ఈ డివైజ్ స్టోరేజీని ఉపయోగించి 3GB వరకు పొడిగించవచ్చు. ఈ మోడల్ కనీసం రెండు కలర్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. వైట్, బ్లూతో పాటుగా 7.88mm ఉంటుంది. MediaTek Helio G85 SoC, ఇంటిగ్రేటెడ్ Mali G52 GPUతో కలిసి పనిచేస్తుంది. హ్యాండ్సెట్ XOS 12పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12పై ఆధారపడి పనిచేస్తుంది. 4GB RAMతో కూడా రానుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల Full-HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. Infinix 12i (2022)లోని డిస్ప్లే 1000 నిట్ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. మైక్రోసైట్ ప్రకారం.. Widevine L1 సర్టిఫికేట్ పొందింది. 50-MP ప్రైమరీ లెన్స్, 2-MP డెప్త్ సెన్సార్, QVGA AI లెన్స్, LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ 8-MP కెమెరా వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో ఉంది. Infinix Note 12i భారతీయ వేరియంట్ 5000mAh బ్యాటరీని అందిస్తుంది. USB టైప్-C పోర్ట్ ద్వారా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
25న ఇన్ఫినిక్స్ నోట్ 12i ఫోన్ విడుదల !
by Telugu Lo Computer at January 21, 2023
Labels:
25న ఇన్ఫినిక్స్ నోట్ 12i ఫోన్ విడుదల !
,
4GB RAM
,
6.7-అంగుళాల Full-HD+ AMOLED
,
MediaTek Helio G85 SoC
,
science
,
smart phone
,
technologe
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment