సెన్స్ పికాసో 55 ఇంచుల స్మార్ట్‌ టీవీపై బంపరాఫర్ !


సెన్స్ పికాసో 55 ఇంచుల స్మార్ట్ టీవీపై పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఇది అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఇందులో డాల్బే ఆడియో, డీటీఎస్ సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీపై పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 56,790. అయితే ఈ టీవీని ఇప్పుడు రూ. 28,999కే కొనొచ్చు. అంటే మీరు నేరుగా 48 శాతం తగ్గింపు లభిస్తోంది. అలాగే ఈ టీవీపై ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు అదనపు తగ్గింపు ఉంది. రూ. 1000 వరకు తగ్గింపు వస్తుంది. అదే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఈ టీవీ కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే తక్కువ రేటుకే టీవీ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్స్‌ట్రా 1 ఐటమ్స్ ద్వారా రూ. 1000 తగ్గింపు వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.11 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు పొందొచ్చు. అంటే రూ. 17,999కే ఈ టీవీ కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే మీకు రూ. 16,999కే ఈ టీవీ లభిస్తుంది. ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కలుపుకుంటే రూ. 15,999కే టీవీ పొందొచ్చు. ఈ టీవీ కొనుగోలుపై తక్కువ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు కలిగిన వారు ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. 18 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వడ్డీ పడదు. 18 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1556 కట్టాలి. అదే 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2334 చెల్లించాలి. అలాగే 9 నెలల ఈఎంఐ అయితే రూ.3111 కట్టాల్సి ఉంటుంది. ఇంకా 6 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 4667 చెల్లించాలి. 3 నెలల ఈఎంఐ పెట్టుకుంటే రూ. 9333 పడుతుంది. ఇంకా ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంది. అయితే టెన్యూర్ మాత్రం తక్కువగా ఉంటుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org