విధి నిర్వహణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ గడపాలె బాబు మృతి

తెలంగాణ లోని  నిర్మల్ జిల్లా భైంసాలో దమ్మ చక్ర పరివర్తన కార్యక్రమం డ్యూటీలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ గడపాలె బాబు మృతి చెందారు. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరగడంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోవడంతో సహచర పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment

3