జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే.మంచు మనోజ్, విష్ణు,మోహన్ బాబు మధ్య ఆస్తి తగాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తనపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.అనంతరం విష్ణు సైతం మనోజ్ మీద కేసు పెట్టారు. మోహన్ బాబు ఇంటికి వివరాల కోసం వెళ్లిన జర్నలిస్టుపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ దరఖాస్తు చేయగా.. హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ బాబు సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్ దాఖలు చేసినట్లు సమాచారం.
జర్నలిస్టుపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
by Telugu Lo Computer at January 06, 2025
Labels:
Andhra Pradesh
,
cinema
,
telangana
,
జర్నలిస్టుపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
,
ముందస్తు బెయిల్ దరఖాస్తు చేయగా హైకోర్టు నిరాకరించింది
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment